మహమ్మద్ ఖదీర్ బాబు పరిచయం:
ఖదీర్ బాబు సొంత ఊరుకావలి, నెల్లూరు జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్ వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పని చేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
అవార్డు : మే 18, 2013...ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి హోసూరులో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : జూన్ 2013..ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్టాత్మక 'చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ' కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను అనువాదం చేయడానికి పొందారు. మన దేశంలో బెంగాలీ, మళయాళ, హిందీ, తమిళ సాహిత్యాలకు లభించినా తెలుగుకు దక్కడం మాత్రం ఇదే తొలిసారి.

Khadeer babu my name is gopi. I am friend of your father. He is a man of very great culture and extraordinary man. Even today i wonder how he was able to that balance of mind. I am so glad to hear about successful intelectual journey and so proud of you as a lovely son of my friend. I want set of your books. Where can i buy them? Please give your phone number. I am settled in France.
ReplyDelete